భారత ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. ఆయన చేస్తున్న పనులకు మోదీ కి టైమ్ దగ్గర పడిందని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా ఇండియాలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మోదీని డిమాండ్ చేసారు. మోదీ హిందూతత్వంతో పూర్తిగా మునిగిపోయారని ఇలా చేయడం మైనారిటీల అస్థిత్వం దెబ్బతినడమేనని అఫ్రిది ట్వీట్ చేసాడు. మరి దీనికి ఎక్కడ నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సిందే.
Tags afridi bjp citizenship comments Modi pakisthan
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023
లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!
August 30, 2023
NTR Coin : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న బాబు ..
August 28, 2023
AP Politics:రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం ..
August 28, 2023
CM Jagan:పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వానిదే .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..
August 28, 2023
Fees Reimbursement :పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమైన విద్యా దీవెన నిధులు సీఎం జగన్ చేతుల మీదిగ విడుదల
August 28, 2023
పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్
August 14, 2023
నీకు దమ్ముంటే బిల్కిస్ బానోతో రాఖీ కట్టించుకో- ప్రధాని మోదీకి మహా మాజీ సీఎం థాకరే సవాల్
August 8, 2023