అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..!
*బీహార్‌లో కేజీ ఉల్లి రూ. 35
*వెస్ట్ బెంగాల్ రూ. 59
*తెలంగాణ రూ.40
*తమిళనాడు రూ.30 నుంచి రూ.40
*మధ్యప్రదేశ్ రూ.50
*మన దగ్గర కేజీ ఉల్లి కేవలం రూ.25లు మాత్రమే అని అన్నారు.