Home / NATIONAL / బీజేపీకి బిగ్ షాక్‌..!!

బీజేపీకి బిగ్ షాక్‌..!!

బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. తమిళనాడు రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్‌.. బీజేపీకి గుడ్‌ బై చెప్పారు. అనంతరం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గత వారం జరిగిన కరుణానిధి సంస్కరణ సభలో అరసకుమార్‌ పాల్గొన్నారు. ఇందులో స్టాలిన్‌ను భవిష్యత్ ముఖ్యమంత్రిగా కీర్తించడం తమిళ రాజకీయాల్లో సంచలనం రేపింది. స్టాలిన్‌ ఎన్డీఏకు దగ్గరవుతున్నారన్న ప్రచారం మొదలైంది. అయితే అంతలోనే అరసకుమార్‌ డీఎంకేలో చేరి బీజేపీకి షాక్‌ ఇచ్చారు.

Tamil Nadu BJP vice president BT Arasakumar (left) joined DMK on Thursday. Photo/ANI

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat