పచ్చి మిర్చిని తీసుకుంటే జీర్ణక్రియ 50% మెరుగుపడుతుంది
స్త్రీలకు కావాల్సిన విటమిన్ K పచ్చి మిర్చిలో అధికంగా ఉంటుంది
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది
పచ్చిమిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీర ఇన్ ఫెక్షన్స్ ను తొలగిస్తాయి
పచ్చిమిర్చిలోని విటమిన్ సి,బీటా కెరోటినాయిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయి
