Home / ANDHRAPRADESH / జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !

జగన్ మరో సంచలనం..అవినీతి భూతం ఇకలేనట్టే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని ఎలాంటి ఫిర్యాదులైనా నేరుగా నమోదు చేసి సీఎం ఆఫీస్ కు చేరేలా చేయడానికి 14400 అవినీతి నిరోధక సిటిజెన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారు చేసిన ఈ మరో ప్రయత్నానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం మరో కొత్త శకాన్ని చూస్తుందని అందరు భావిస్తున్నారు.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat