సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనీల్ రావిపూడి. కామెడీ ని పండించడంలో అతనికి అతడే సాటి అని చెప్పాలి. అయితే ఈ చిత్రంలో కామెడీనే కాకుండా సీరియస్ అంగెల్ కూడా ఉండబోతుందట. అయితే ఈరోజు అనీల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే హీరోయిన్ రష్మిక ట్విట్టర్ వేదికగా అనీల్ కు స్పెషల్ విశేష్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే అనీల్, నీ షూటింగ్ ని నేను ఎలా మిస్ అవ్వగలను, అద్భుతాలు సృస్టిస్తావ్ నువ్వు అని ట్వీట్ చేసింది. మరోపక్క మహేష్ కూడా స్పెషల్ విషెస్ తెలిపారు.
Happiest birthday to you @AnilRavipudi ? ahhh! How I am going to miss shooting with you. You are creating wonders with #SarileruNeekevvaru as we speak. I wish you all the love happiness and success. ?♥️ pic.twitter.com/WZGFmOWj5D
— Rashmika Mandanna (@iamRashmika) November 23, 2019