తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు.
తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.