Home / SLIDER / మీకు అండగా నేను ఉంటా ఎమ్మెల్యే అరూరి

మీకు అండగా నేను ఉంటా ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్దిదారులకు రూ. 14లక్షల 50వేల రూపాయల చెక్కులను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన అధివృద్ది,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అరూరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat