దేశీయ మార్కెట్లు ఈ రోజు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ డెబ్బై పాయింట్లతో లాభపడి 40,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఇరవై మూడు పాయింట్లను లాభపడి 11,895 వద్ద ముగిసింది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.71.78గా ఉంది. భారతీ ఇన్ ఫ్రాటెల్,ఎయిర్ టెల్,ఎస్బీఐ,జీఎంటర్ ట్రైన్మెంట్ షేర్లు లాభపడ్డాయి. ఐఓసీ ,హీరో మోటోకార్ప్,బీపీసీఎక్ ,మారుతీ సుజుకీ ,ఐటీసీ షేర్లు నష్టపోయాయి.