శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు.
లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి.
లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం ,హిందీ ఇలా పలు భాషాల్లో వందల పాటలు పాడారు.