Home / HYDERBAAD / ప్రతి జిల్లాలో కార్మిక భవనం

ప్రతి జిల్లాలో కార్మిక భవనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కార్మిక భవనాన్ని నిర్మిస్తుందని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం నాగారంలో పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి మల్లారెడ్డి భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము.

ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పావనిరెడ్డి, భవన నిర్మాణ కార్మిక యూనియన్ అధ్యక్షులు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat