తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు ఇప్పటికే ప్రారంభిస్తున్నారు. నేరుగా చంద్రబాబు లైన్ లోకి దిగుతారు అది ఎవరు చెప్పనవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు తప్ప ఇంకా అంతటి సామర్థ్యం వాక్చాతుర్యం ఉన్న నాయకుడు టీడీపీలో లేరు.
అయితే అభ్యర్థిగా లోకేష్ను నిలబెట్టాలని డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో లోకేష్ గెలిచిన కేవలం ఎమ్మెల్యేగా ఉండిపోతాడు మన పార్టీ అధికారంలో లేదు కదా లొకేషన్ వదిలేస్తే పార్టీ కార్యక్రమాలు సోషల్ మీడియా ను నేరుగా పర్యవేక్షిస్తారు అంటూ లోకేష్ ను అభ్యర్థిగా తిప్పకుండా దాటవేసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో టిడిపి తరఫున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు వస్తారని దానిపై కూడా చర్చ మొదలైంది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవరో ఒక స్పోక్స్ పర్సన్ తో ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంలో చంద్రబాబు గతం నుంచి ఎలక్షన్ ఫార్ములాను ఈ విధంగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నెల్లూరు నర్సిరెడ్డి అనే ఓ పెట్ట కథలు చెప్పే తెలుగుదేశం పార్టీ చిన్న స్థాయి లీడర్ ను తీసుకొచ్చి గన్నవరం లో ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.