Home / ANDHRAPRADESH / బలరాం-చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్‌ ..!

బలరాం-చందనాదీప్తిల వివాహానికి హాజరైన సీఎం జగన్‌ ..!

ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి-మెదక్‌ జిల్లా ఎస్పీ చందనాదీప్తిల వివాహానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. తాజ్‌కృష్ణలో జరిగిన ఈ విహహా వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సతీమణి భారతిరెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా, వరుడు బలరాం రెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌కు బంధువు. అంతకుముందు ఫోర్ట్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డి – సోమ వివాహ నిశ్చితార్థానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat