స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు.దీనంతటికి అసలు కారణం ఏమిటనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు.
Tags atm machines cancelled India STATE BANK two thousand notes
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023