టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఎందుకంటే.. అటు నటనలో గాని మానవత్వంలో గాని అతనికి సాటి ఎవ్వరు లేరనే చెప్పాలి.సినిమా పరంగా పక్కన పెడితే అటు బయట కూడా ఆయన సూపర్ స్టార్ నే. ఎన్నో జీవితాలకు ప్రాణం పోసాడు. ఇక బిజినెస్ విషయంలో కూడా మహేష్ టాప్ అనే చెప్పాలి. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే మహేష్ నమ్రతా ది లవ్ మ్యారేజ్..వీరికి కొడుకు గౌతమ్,కూతురు సితార ఉన్నారు. సితార గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అతిచిన్న వయస్సులోనే సీతార ఎంత ఫేమస్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరి ఫ్యామిలీ అంత దసరా స్పెషల్ ట్రిప్ లో ఉన్నారు. ఈ సందర్భంగా మహేష్ తన ఫ్యామిలీ ఫోటో పెట్టి ట్వీట్ చేసాడు. ఇందులో “భూమిపై నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం!! స్విస్ ఆల్ప్స్-కుటుంబంతో చిన్న దసరా విరామాన్ని ఆస్వాదిస్తున్నా-పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీలాతిరిగి వస్తామని పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ కి ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్..మీ పిల్లలు అదృష్టవంతులు అంటూ కామెంట్ చేస్తున్నారు.
My most favorite place on earth !! The Swiss alps ??Enjoying the short Dussehra break with the family ♥♥ back with batteries fully charged ??? pic.twitter.com/QvrWQcRUdz
— Mahesh Babu (@urstrulyMahesh) October 5, 2019