జలుబు నుంచి ఉపశమనం పోందాలంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలు సరిపోతుంది.
అల్లం టీ త్రాగితే ముక్కు నుంచి కారటం వంటి పలు సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది
జలుబు,గొంతు నొప్పి ,దగ్గును మాయం చేయడానికి హాట్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది
వెచ్చని పాలల్లో పసుపును కలుపుకుని త్రాగితే జలుబు దెబ్బకు తగ్గుతుంది
సాల్ట్ వాటర్ త్రాగితే జలుబు పోతుంది
రోజుకు రెండు సార్లు తేనెను ఒక టేబుల్ స్పూన్ త్రాగితే జలుబు పరారవుతుంది
వేడి కూరగాయలు,చికెన్ సూప్ త్రాగితే జలుబు మటుమాయం
యాకలిప్టస్ నూనెతో ఆవిరి పీల్చిన జలుబు పోతుంది
వెల్లుల్లి వాడటం వలన జలుబు లక్షణాలు తగ్గుతాయి
సున్నం,నారింజ ,ఆకుకూరలు తీసుకోవడం వల్ల శ్వాస కోశంలో ఉండే శ్లేషం తగ్గుతుంది
పది నుంచి పదిహేను నిమిషాల పాటు నీటిలో ఉడకపెట్టిన అవిసె గింజల ద్రావణంలో నిమ్మకాయతో త్రాగడం వలన నయమవుతుంది
గ్రీన్ టీ రోజుకు రెండు నుంచి మూడు సార్లు త్రాగడం వలన ఫలితముంటుంది
మీకు జలుబు చేసినప్పుడు ఈ చిట్కాలను పాటించడంతో పాటు కాసేపు నిద్ర కూడా పోవాలి.
Tags cold doctors Health Tips slider