Home / ANDHRAPRADESH / పోలవరం రివర్స్ టెండరింగ్ సాహసోపేతం

పోలవరం రివర్స్ టెండరింగ్ సాహసోపేతం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.

దాదాపు గంటపాటు ఇరు రాష్ట్రాల గురించి.. మధ్య నెలకొన్న పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి బాగా పనిచేస్తోన్నారు.

రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం సాహసోపేతమైనదన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఇలాంటి చొరవ ఉండాలి. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.830 కోట్లు ఆదా కావడంతో పాటు ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతాయి అని ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat