శ్రియ శరణ్ అందమైన రూపం ఆకట్టుకునే నటన ఈమె సొంతం ఎప్పుడు 2001లో ఇష్టం అనే రీమేక్ సినిమా ద్వారా తెలుగులో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది 2002లో సంతోషం అనే సినిమా ద్వారా రెండో హీరోయిన్గా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఇప్పటికి కూడా అనేక సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ భామ తాజాగా వీడియోతో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి నేటి తరం హీరోయిన్ లాగా తాను కనిపిస్తూ ఉంటుంది. అందమైన శరీరాకృతి తో అందరినీ ఆకట్టుకుంటుంది. వయసు 37 సంవత్సరాలు అయితే రహస్యమేమిటి..అమె ఏం తీసుకుంటారని అందరూ అంటూ ఉంటారు. అయితే ఎక్కువగా కష్టపడటం అది తనకు దేవుడిచ్చిన గొప్ప వరం అంటుంది శ్రియ. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు ఒక గ్లాసు నారింజ రసం తీసుకుంటారట, క్రమం తప్పకుండా అలాగే వారంలో నాలుగైదుసార్లు యోగా చేస్తారట ,ఈ రెండు చేయడం వల్లే తాను ఇలా ఉన్నానని భగవంతుడు తనకు ఇచ్చిన ఒక వరం అని ఆమె చెప్పుకొస్తున్నారు.
