తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ డా. కె. వాసుదేవరెడ్డి, వారి మిత్రులు రాజేష్ ఖన్నా ఈ రోజు షిర్డీ సాయిబాబా ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు ఎంపీ జోగినపల్లి సంతోష్ తెలిపారు.