తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక సవాళ్లను ఎదుర్కునే సత్తా తెలంగాణ డిజిటల్ రంగానికి ఉంది. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం కల్పిస్తున్న పలు సంస్కరణలు.. ప్రోత్సాహకాలతో పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని ఆయన వెల్లడించారు..
Tags investments it jayeranjan kcr ktr slider telangana governament telangana it minister telanganacm telanganacmo