తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది.
ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు.
అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా సిబ్బంది దత్తాత్రేయకు తెలిపారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది..