Home / SLIDER / మిథాలీ రాజ్ గురించి మీకు తెలియని టాప్ టెన్ విషయాలు

మిథాలీ రాజ్ గురించి మీకు తెలియని టాప్ టెన్ విషయాలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి,ట్వంట్వీ 20 మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ట్వంట్వీ-20కి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలియని టాప్ టెన్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…
*ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్
*చాలా ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది.
*ఇప్పటివరకు ఆడిన ట్వంట్వీ-20 మ్యాచులు 89
*మొత్తం స్కోరు 2364పరుగులు (టీమిండియా నుంచి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్)
*ఆర్ధశతకాలు 17
*అత్యధిక స్కోర్ 97 నాటౌట్
*ప్రపంచ కప్ మ్యాచులు 2012,2014,2016
*తొలి మ్యాచ్ 2006ఆగస్టు 5న ఇంగ్లాండ్ తో (డెర్బీ)
*చివరి మ్యాచ్ 2019 మార్చి 9న ఇంగ్లాండ్(గౌహతి)
*ట్వంట్వీ -20 రిటైర్మెంట్ 3 సెప్టెంబర్ 2019

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat