ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12బిల్లులకు ఆమోదముద్ర వేసింది ఏపీ మంత్రివర్గం. ఇందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
వ్యవసాయం – 20,677 కోట్లు
ఎడ్యుకేషన్ – 32,618 కోట్లు
వైద్య, ఆరోగ్యం౼11399.23కోట్లు
ఆరోగ్యశ్రీ౼1740కోట్లు
కార్మికశాఖ౼978.58కోట్లు
న్యాయ శాఖ౼937.37కోట్లు
రైతు భరోసా౼8750కోట్లు
ఉచిత విద్యుత్౼4525కోట్లు
ధరల స్థిరీకరణ౼3000కోట్లు
పెన్షన్. ౼12801కోట్లు
ఉచిత బోర్లు. ౼200కోట్లు
గృహ వసతి. ౼5000కోట్లు
RTC_1000 కోట్లు
గ్రామ సచివాలయాలు-700
గ్రామ వాలేంట్రీలు-720 కోట్లు
జగనన్న దివ్యదివేన- 4962కోట్లు
అటవీ,సైన్సు అండ్ టెక్నోలజీ-446.77కోట్లు
నాయి బ్రాహ్మణ,రజకులు-300 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్-250కోట్లు
కాపు కార్పొరేషన్-2000 కోట్లు
వైస్సార్ కల్యాణ పథకం-716కోట్లు
స్మార్ట్ సిటీ-150 కోట్లు
ఐటీ-453.63కోట్లు..
తో పాటుగా మద్యపాన నిషేధంపై కూడా కీలక డైరెక్షన్లు ఇచ్చింది. అలాగే ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ, మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు, ఉద్యోగులే ఈ మద్యం దుకాణాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మద్యం అమ్మకాలపై టైమింగ్స్ కూడా పెట్టనున్నారు.
Tags amaravathi ap cabinet jagan liquior Meeting ysrcp