ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకు ఏది పెద్ద తలనొప్పిగా మారింది.ఇంతకుముందు జరిగిన సిరీస్ లో వివాదాలు జరిగిన మరీ ఇంత దారుణం కాదని నాగ్ షాక్ కి గురయ్యాడట.ఎందుకంటే ఈ వివాదం సెక్స్ కు సంబంధించి.దీంతో గొడవ మొదలైంది.ఇప్పుడే ఇలా ఉంటే షో స్టార్ట్ అయ్యినక ఇంకెన్ని గొడవలు జరుగుతాయి అని అందరు అనుకుంటున్నారు.