విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో సంచనల వాఖ్యలు చేశారు. మరోసారి తన మాటలతో టీడీపీ నేతలకు చుక్కలు చూపించాడు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఉన్న తన అభిమానాన్ని ప్రకటించారు. జీవితంలో తనకు ఓ కల, ఆకాంక్ష ఉండేదని, అది వైఎస్ జగన్ సీఎం అవ్వడమని తెలిపారు . ఎట్టకేలకు నా జీవిత కల నెరవేరిందని పేర్కొన్నారు. అంతేకాదు టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ కూడ వైఎస్ జగన్ సీఎం అవ్వలాని కోరుకున్నారంట. టీడీపీ ఏపీలో దారుణమైన పాలన కోనసాగించింది..నేరాలు, హత్యలు, భూకభ్జలు ఇలా ఎన్నో టీడీపీ ఓటమీకి కారణాలు అన్నారు. ఇప్పుడు ఈ వాఖ్యలతో వైఎస్ జగన్ సీఎం అవ్వడం టీడీపీ నేతలకే బాగా ఇష్టం అని..వారే ఎక్కువగా వైసీపీకి ఓట్లు వేశారని అర్థం అవుతుంది. చూశారా జగన్ పై ప్రజలకు ఉన్న నమ్మకం .
