వైసీపీ గెలిచే ఎంపీ సీట్లు ఇవే..!
siva
May 21, 2019
ANDHRAPRADESH
1,184 Views
- అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టుడే ఆసక్తికర ఫలితాలను తెలిపింది. ఆ సంస్థ అంచనా ప్రకారం వైసీపీకి లోక్ సభ ఎన్నికలలో 18 స్థానాలలో గెలవబోతోందట. 6 సీట్లలో పోటాపోటీగా పరిస్థితి ఉందట.
1 అరకు,
2 విజయనగరం,
3 తిరుపతి,
4 నెల్లూరు,
5 కడప,
6 రాజంపేట,
7 హిందూపూర్,
8 నరసరావుపేట,
9 నర్సాపురం,
10 ఒంగోలు,
11 బాపట్ల,
12 ఏలూరు,
13 మచిలీపట్నం
14 కాకినాడ,
15 అనకాపల్లి,
16 కర్నూలు,
17 నంద్యాల
18 విశాఖపట్టణం
19 గుంటూరు
20 శ్రీకాకుళం ప్రధానంగా ఉన్నాయి. ఇవేకాక మిగిలిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ నెంబర్లు ఇచ్చి వదిలేశాయి. ఇండియ టుడే మాత్రం ఏ ఏ స్థానంలో ఏ పార్టీ గెలిచే అవకాశముందో అంచనా వేస్తూ చెప్పినట్లు తెలుస్తుంది. పూర్తి ఫలితాలు కోసం ఉంకా ఒక్క రోజు వేచి చూడాలి మరి.
Post Views: 253