పూజా హెగ్డే..ప్రస్తుతం ఈ భామ తన నటనతో తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుంటుంది.అయితే పూజా నటించిన ఏ చిత్రం కూడా ఇంతవరకు సూపర్ హిట్ అయినట్టు లేదు.మహేష్,పూజా కలయికలో వచ్చిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.పూజా నటించిన సినిమాలు అన్నింటిలో ఇదే హిట్ అని చెప్పుకోలి.ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ భామ ప్రభాస్ సరసన ‘జాన్’ చిత్రంలో నటిస్తుంది.జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీయనున్నారు.మహర్షి లాంటి సినిమానే పెద్ద పేరు రాకపోవడంతో,ప్రభాస్ తో నటిస్తే ఎలా ఉండబోతుందని ఫాన్స్ భయపడుతున్నారు.
