టీవీ9 ప్రస్తుత మాజీ సీఈఓ రవిప్రకాష్ పై సంతకం ఫోర్జరీ చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు “ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72” కింద కేసు నమోదు చేశారు. అయితే అంతకుముందు రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు… ఐ టీవీ9ను కొనుగోలు చేసిన అలంద మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి తమ సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసుల గురించి నెటిజన్లు సెటైరికల్ పోస్టులు,కామెంట్లు పెడుతున్నారు..అందులో భాగంగా కట్నం తీసుకున్నవాడు గాడిద అయితే సంతకం ఫోర్జరీ తీసుకున్నవాడు గాడిద ..అది రవిప్రకాష్ అవుతాడని సెటైర్లు వేస్తోన్నారు..అంతటితో ఆగకుండా పైకి చెప్పేవి నీతులు..చేసేవి సంతకాల ఫోర్జర్లా రవిప్రకాషా..ఇవి పనులు అని రవిప్రకాష్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.. ఇంకా రవిప్రకాష్ పై నెటిజన్లు వరుస సెటైర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..ఇవాళ రవిప్రకాష్ నెటిజన్లకు మెయిన్ ఐటెం గా మారిపోయాడు ఆయన చేసిన వంకర పనులకు అంటూ నెటిజన్లు పోస్టులు వైరల్ చేస్తున్నారు..
Tags case hyderbaad raviprakash tv9