ఏపీలో భారీగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయి . తాజాగా పత్తికొండ వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి.
పెరవలి :
పెరవలి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీలో చేరారు. మందాటి ఓబన్న ,రాధాకృష్ణ ,దడిపినేని వెంకటేష్ ,కోదండరాముడు ,భీమ లింగప్ప ,అగ్రహారం నాగరాజు పెద్ద మద్దికెరప్ప తదితరులు.
మద్దికేర :
మద్దికేర మండలం మదనంతపురం గ్రామంలో టిడిపి నుంచి 25 కుటుంబాలు వైసీపీలో చేరారు. కావలి నాగేష్ , కావాలి రామాంజనేయులు ,విద్యా కమిటీ చైర్మన్ గుండ్లకొండ గోవిందు ,వార్డ్ మెంబర్ సుంకన్న ,గుండ్లకొండ రామాంజనేయులు ,బంగీ మల్లయ్య ,కంప తిమ్మప్ప, పసుల శేఖర్ ,బండి కృష్ణ, కావాలి రంగస్వామి, రంగన్న గుండ్లకొండ, గోవా రవి తదితరులు.
ముక్కెళ్ల :
ముక్కెళ్ల గ్రామానికి చెందిన 15 కుటుంబాలు బాల్ రెడ్డి, వీర శేఖర్ రెడ్డి ,మద్దిలేటి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రామ్మోహన్రెడ్డి ,నాగభూషణ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి ,వీర శేఖర్ రెడ్డి, కేశవరెడ్డి, ఉపేంద్ర రెడ్డి ,ముక్కెళ్ల మాజీ గ్రామ సర్పంచ్ వెంకటేష్ రంగన్న లక్ష్మణస్వామి చంద్రన్న తదితరులు వైసీలో చేరారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారెళ్ళ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు గుడిపాటి భీమన్న, రాచ మహేష్ ,యాదవ్ కృష్ణ, యాదవ కందనాతి ,నరసింహుడు, భూ శేఖర్, , నరసింహులు, శేఖర్ ,కృష్ణప్ప, శ్రీరాములు, శ్రీనివాసులు ,నాగరాజు ,రామకృష్ణ తదితరులు వైసీపీలో చేరారు. ఇంకా ఎన్నికల సమయానికి నియోజక వర్గంలో దాదాపుగా టీడీపీ ఖాలీ అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.