అందానికి అర్థం చెప్పాలంటే పదాలు వెతుక్కోకుండా ఐశ్వర్యారాయ్ అని చెబితే సరిపోతుంది. అంతగా ఇప్పటికీ తన అందంతో అలరిస్తుంది మాజీ ప్రపంచ సుందరి . 45 ఏళ్ల వయస్సులోనూ తన అందానికి ఢోకా లేదని నిరూపించింది. తాజాగా డబూ రత్నాని ఫోటోషూట్ కోసం క్లీవేజ్ షోతో యువతకు నిద్రలేకుండా చేస్తుంది. కుర్ర హీరోయిన్లకు కూడా కుళ్లు తెప్పించేలా అందాలు ఆరబోసింది. ఫోటోషూట్ కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఐశ్వర్యారాయ్. అక్కడ ఆమెను చూసి ఫిదా కాని వాళ్లుండరు. ప్రస్తుతం ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.