కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని, నరేందర్రెడ్డిపై నమ్మకంతోనే సీఎం కేసీఆర్ ఆయనను బరిలో దింపారని తెలుస్తుంది.రేవంత్ రెడ్డిని కొడంగల్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, నియోజకవర్గ ప్రజలు రేవంత్‌ను ఛీ కొడుతున్నారన్నారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ అభ్యర్దులు విమర్శించారు.ఈ నియోజకవర్గంలో నరేందర్‌రెడ్డి ఊహించని మెజార్టీతో గెలవడం ఖాయమంటున్నారు.కొడంగల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు.
కేసీఆర్‌పై ఉన్న ప్రేమ, అభిమానంతోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.దేశంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు దీవిస్తున్నారు.ఇక కాంగ్రెస్ అభ్యర్ది రేవంత్ రెడ్డి పై ప్రజలు మక్కువ చూపించడం లేదు.9 ఏళ్లుగా పదవిలో ఉండి కూడా ఈ నియోజకవర్గానికి ఏమి చేయకపోవడం పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.అయితే ఇన్నేలలో ఒట్టి మాటలతోనే గడిపేశారు తప్ప ఏ పనులు జరగలేదని ఎక్కడ ప్రజలు చెబుతున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంటింటికి వచ్చి తమ గోడు వింటూ సమస్యలను తెలుసుకుంటున్నారు.రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా ఇటు వచిన్న ధాకలా కూడా లేదంటున్నారు.ఈసారి మాత్రం మా ఓటు నరెంద్రన్నకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అక్కడ ప్రజలు తెలియజేసారు