Home / SLIDER / టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!

టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ నెల ఏడో తారిఖున మరో బహిరంగ సభను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమర శంఖరావాన్ని పూరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat