భారీ వరదలకు అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన రూ.700కోట్ల సహాయాని కేంద్రం తిరస్కరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.1991 నుండి 2004 జూలై జరిగిన భూకంపాలు,వరదల సమయంలో విదేశీ సహాయాని స్వీకరించింది.అయితే ప్రస్తుతo వచ్చే ఏవిధమైన పరిస్తుతులైన సొంతంగా ఎదుర్కునే సత్తా భారత్ కి ఉంది. కాగా 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెస్కోచిన నూతన విపత్తు సహాయ విధానం ప్రకారం విదేశీ సహాయాలను భారత్ అంగికరిచకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.విదేశీ భారతీయులు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపే విరాళాలకు ఎటువంటి పన్ను వర్తించదని విదేశాంగ శాఖ చెప్పింది.విదేశాలనుండి వచ్చే ఆర్ధిక సాయాలుపై కేంద్ర విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
