ఓ అడుగు ఉత్తరాంధ్ర కష్టాలను తీర్చనుంది. మరో అడుగు భూకబ్జా దారులపై ఉక్కు పిడుగు కానుంది. ఓ అడుగు విభజన హామీల సాధనకు అంకురార్పన చేయనుంది. ఓ అడుగు ఆది వాసీలు, మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇవ్వనుంది.
ఎన్నో ఆశలు, ఆశయాలు, తమ కలల మధ్య తమ అభిమాన నేత వైఎస్ జగన్కు విశాఖ వాసులు ఘనస్వాగతం పలికారు. పురోహితులు పూర్ణ కుంభంతో ఆశీర్వదించారు. ఆహ్వానించారు. విశాఖలోని 13 జిల్లాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.