తనకు తాను దైవ దూతగా అభివర్ణించుకుని భక్తి పేరుతో ఎంతో మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డ డేరా బాబా గుర్తున్నాడా..? తన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్న భక్తురాళ్లను కూడా గుర్మీత్ సింగ్ వదల్లేదు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర నేరాలకు పాల్పడ్డాడు. ఈ విషయాలనే తెలుపుతూ ఇద్దరు భక్తులు 2002లో అప్పటి ప్రధానికి లేఖ రాశారు. 1999 నుంచి 2001 వరకు తమపై అత్యాచారం చేశారని, తమలానే ఆశ్రమంలో ఉన్న ఎంతో మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్పందించి. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు ప్రతీ ఒక్కరికీ విధితమే. సీబీఐ దర్యాప్తు అనంతరం డేరా బాబా, అతని శిష్యురాలు హనీప్రీత్ సింగ్ ఇద్దరికీ కోర్టు శిక్ష విదించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్, డేరా బాబా ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటోను శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. నార్త్ రాసలీలల వీరుడు డేరా బాబా అయితే.. సౌత్ డేరా బాబా పవన్ కళ్యాణ్ అంటూ ట్యాగ్ లైన్‌ను కూడా పెట్టింది శ్రీరెడ్డి. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి ప్రతీ రోజు పెడుతున్న పోస్టులను చూసిన ఆగ్రహంతో రగిలి పోతున్న ఫ్యాన్స్… తాజాగా పవన్ పై శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ చూస్తే యుద్ధం ప్రకటిస్తారేమో చూడాలి మరి. శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టుపై కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి.
Publiée par Sri Reddy sur Lundi 6 août 2018