సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు రెండే.. రెండు తెలుసు. ఒకటి అవకాశాలు వచినప్పుడు దున్నేయడం. రెండోది ఆఫర్స్ తగ్గినప్పుడు ఎలా అవకాశాలు తెచుకోవాలా? అని ఫోటో షూట్ ల వైపు అడుగులు వేయడం. చాలామంది హీరోయిన్లు మొదటిది పూర్తి కాగానే రెండోది కూడా లైన్లో పెట్టుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం అవకాశాలు రాకపొతే సింపుల్ గా పెళ్లి చేసేసుకుని సైడ్ అయిపోతారు. కానీ, కొందరు మాత్రం అవకాశాలు వచ్చే వరకు ఫోటో షూట్ లు చేసి.. చేసి అందాలను చూపిస్తూనే ఉంటారు. అదే పనిగా పెట్టుకుంటుంటారు.పెట్టుకున్ ఇప్పుడు అదాశర్మను చూస్తుంటే అదే అనిపిస్తుంది. తన అందాలతో కుర్రకారు మతిని పోగొడుతుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కాదు. అసలు బట్టలు వేసుకోవడమే అనవసరం అన్న అర్ధం వచ్చేలా ప్రవర్తిస్తుంది.
ఇదిలా ఉండగా, ఆదాశర్మ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అదే, కికి ఛాలెంజ్ లో భాగంగా ఆదాశర్మవేసిన డాన్స్. ఆ వీడియోను ఆదాశర్మ అలా పోస్ట్ చేసిందో లేదో.. ఇలా వైరల్ అయింది.