Home / ANDHRAPRADESH / ఆయనోక దద్దమ్మా..టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు వెదవలు..!

ఆయనోక దద్దమ్మా..టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు వెదవలు..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్తారు అని మనందరికీ తెల్సిందే.తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దద్దమ్మాలా అనుకోని ఎమ్మెల్యేలు,మంత్రులు వెదవలు మాదిరిగా వ్యవహారిస్తున్నారు.అసలు ఎమ్మెల్యేలు,మంత్రులు అంతా పనికిమాలినోళ్ళని ఆయన అన్నారు.అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సరిగా అందరికీ అందటంలేదు అని ..బాబు అమలు చేస్తున్న పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటే
బాగుందని ఆయన అన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat