Home / TELANGANA / ఫోన్లోనే తలకాయ నరికి..చంపేస్తా అంటున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ

ఫోన్లోనే తలకాయ నరికి..చంపేస్తా అంటున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఆరాచాకాలు అధికారంలోకి రాకముందే పెరిగిపోతున్నాయి.గతంలో నల్గోండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏకంగా పోలీసులనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉరికిచ్చి ఉరికిచ్చి కోడ్తామంటూ బెదిరించారు.ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన కార్తకర్తల మొండెలాను నల్గోండ జిల్లాలో ఉన్న మొరీలలో తేలతాయి అని కూడా బెదిరించారు.

see also:ఉపాధ్యాయుల బదిలీ పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పు

తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ,సీనియర్ నేత ఒక విద్యార్థి నాయకుడ్ని బండబూతులు తిడుతూ తలకాయ నరికేస్తా అంటూ బెదిరించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి. సదరు నేత అక్రమాలపై ఒక నెటిజన్ విమర్శిస్తూ ఒక పోస్టు పెట్టాడు..ఉన్నది ఉన్నట్లుగా మీకోసం

“ఇంకా ఎన్ని రోజులు ఈ అధికార అండలు ఇంకా ఎన్ని రోజులు ఈ ఆగడాలు సామాన్యుడు గెలిచే రాహుల్ గాంధీ పెట్టిన విధానానికి తూట్లు పొడుస్తూ ,వెన్నుపోటు పొడుస్తూ మీ వంశపారంపర్యంనికేనా పదవులు? సామాన్యుని నోట్లో మట్టి ఇంకా ఎన్ని రోజులు కొడతారు. రాహుల్ గాంధీ విధానాలను మట్టికరిపిస్తున్న దానికి నిలువెత్తు నిదర్శననికి మిరే సాక్షులు రేపు జరగబోయే ఎన్ ఎస్ యు ఐ (NSUI) ఎన్నికల్లో పెద్ద పెద్ద కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటు రాహుల్ గాంధీ ఆలోచన విధానాలని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న NSUI ఎన్నికలు బ్రష్టు పట్టిస్తున్న TPCC పెద్దలు NSUI ఎన్నికల్లో విద్యార్థులు ఎన్నుకునే విధానాన్ని ఒకే వర్గానికి (ప్రస్తుత అధ్యక్షుడు గా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పోటీలో పాల్గొంటున్న వెంకట్ బలమూర్ ) గారికి మద్దతుగా నిలుస్తూ రాహుల్ గాంధీ ప్రత్యేక్షంగా ఎన్నికల్లో నాయకులను ఎన్నుకునే విధానాన్ని బ్రష్టు పట్టిస్తు తమ నాయకులకు మద్దతు ఇవ్వనందుకు మిగతా పోటీలో నిలిచే సామాన్య ప్రజలకు కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల సామాన్య వ్యక్తులకు పోటీ చేసే రాహుల్ గాంధీ పెట్టిన అవకాశాన్ని కోల్పోయి సామాన్యుని ఎన్ను కునే ఆలోచన విధానాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది దయచేసి ఓట్ వేసే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి సామాన్య మన మధ్య ఉండే నాయకుని గెలిపించుకొని ఆ అధికార బలాలు ఉన్న వ్యక్తులను బుద్ధి చేపుదాం మనం సరియైన నాయకుని ఎన్నుకుందాం.

see also:ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!
ప్రస్తుతం ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ప్రవీణ్ బాబు (contesting For NSUI National Delegate) ను తన వర్గానికి మద్దతు ఇవ్వనందుకు బేదిరిస్తున్న ఆడియో క్లిప్ ను విందాం.”అని కింద ఆడియో క్లిప్ యాడ్ చేసి వైరల్ చేస్తున్నారు ..

see also:ఈ నెల 27న అమీర్ పేట్-LB నగర్ మెట్రో రైలు ప్రారంభం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat