Home / ANDHRAPRADESH / వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం…!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.ఇటివల వైసీపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీవీ సత్యనారయణ,కమ్మిల కన్నపరాజు లను నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

see also:

ఈ క్రమంలో విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గాన్ని ఇస్తామని హమీతో పార్టీలో చేర్చుకున్న ఎంవీవీ సత్యనారాయణను విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించింది.అంతే కాకుండా ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్తగా కమ్మిల కన్నపరాజుని నియమిస్తూ ఉత్తర్వులను వైసీపీ అధిష్టానం వెలువరించింది..

see also:

అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సమన్వయ కర్తలుగా నియమించిన పసుపులేటి ఉషాకిరణ్ , సత్తి రామ కృష్ణారెడ్డి ,సనపల చంద్రమౌళిని వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీచేసింది..

see also:చంద్ర‌బాబు స‌హా.. ఎల్లో బ్యాచ్‌కు చుక్క‌లు చూపించింది..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat