టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో పెను విషాదం చోటు చేసుకుంది .ఈ క్రమంలో ఏపీలో తూర్పు గోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంక కు చెందిన వెంకటరాజు ,అతని సతీమణి దుర్గ దంపతులు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుంటారు .
see also:అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ !
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో సమస్య నెలకొన్నది .దీంతో పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ను గమించడానికి వెంకటరాజు వెళ్ళాడు .అయితే అంతకంటే ముందే తెగిపడిన విద్యుత్ వైర్లను గమనించని వెంకటరాజు ఆ తీగలను తాకడంతో విద్యుత్ ద్ఘాతానికి గురయ్యాడు .దీంతో భర్తను కాపాడే క్రమంలో దుర్గకు కూడా షాక్ తగిలి ఆమె కూడా అక్కడక్కడే ప్రాణాలను కోల్పోయింది .