ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి ..