ప్రముఖ భారత టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జియో,బీఎస్ఎన్ఎల్ ,ఐడియా లాంటి ప్రధాన టెలికాం దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం .అసలు విషయానికి ఎయిర్టెల్ దిగ్గజం ఏకంగా ఐదు వందల తొంబై ఏడు రూపాయలకే కొత్త ఫ్రీ పెయిడ్ రీచార్జ్ ఫ్యాక్ ను ప్రవేశపెట్టింది .దీని ద్వారా మొత్తం నూట అరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ..రోజుకు వంద మెసేజ్ లతో పాటుగా పది జీబీ వరకు డేటాను అందించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.