తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత నాలుగు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు .
see also:ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి..!!
see also:
దామోదర్‌రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.అందులోభాగంగానే గత రెండు రోజుల క్రితం అయన మంత్రి హరీష్ రావు తో చర్చలు జరిపారు.ఈ విషయాన్నీ మంత్రి హరీష్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పారు.
see also:కాబోయే పీఎం కేసీఆర్..సీఎం కేటీఆర్..!!
see also:
అయితే నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న దామోదర్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో నాగం జనార్థన్ రెడ్డి చేరికను మొదటి నుంచి వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీని కూడా కలిసి ఆయన్ను చేర్చుకోవద్దంటూ ఫిర్యాదు కూడా చేసినట్లు ప్రచారం జరిగింది. తన అభ్యంతరాలను పార్టీ అధిష్టానానికి చెప్పినా.. పట్టించుకోలేదని.. తన మాటకు విలువలేకుండా పోయిందనే ఆవేదనలో ఉండి ఈ నిర్ణయం తీసుకున్నారు.
see also:నేడు ఏడువేల మందికి సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు..!
see also: