జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ నటి శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఇటీవల టాలీవుడ్లో తెలుగు వారికి ఛాన్స్‌లు ఇవ్వడం లేదని, క్యాస్టింగ్ కౌచ్ పేరుతో యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని వాటిని వెంటనే అరికట్టాలంటూ శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మా అసోసియేషన్ శ్రీరెడ్డిని టాలీవుడ్లోకి అనుమతించేది లేదని, ఆపై శ్రీరెడ్డిని టాలీవుడ్లోకి ఆహ్వానిస్తూ మెంబర్ షిప్ కూడా ఇస్తున్నట్లు మా అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా శ్రీరెడ్డి పేరు రోజుకొక హాట్ టాపిక్‌తో సినీ జనాల నోళ్లలో నానుతోంది.
see also:నాని కాపురంలో నిప్పులు పోసిన శ్రీరెడ్డి ..!
see also:
అయితే, తాజాగా శ్రీరెడ్డి దరువు.కామ్ సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. మీకు పెళ్లి అయిందంట కదా..! పిల్లలు కూడా ఉన్నారంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీరెడ్డి సమాధానం ఇస్తూ.. నాకు పాపలు కాదు.. బాబులు ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. అండ్ ఆల్సో… అంటూ కన్నీరు కార్చింది. రేణుదేశాయ్ ప.. దా..? లేకపోతే మీ అన్నయ్య అందరికీ ప..లేశాడా..? లేకపోతే నీవేమైనా ప..కున్నావా..? అంటూ పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది శ్రీరెడ్డి. ఇలా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
see also:కాలా మొదటి రోజు కలెక్షన్స్..!
see also: