పూజ హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ .తన అందచందాలతో ఇటు కుర్రకారును అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపుతుంది .వ్రేళ్ళ మీద లెక్కపెట్టే సినిమాలే చేసిన కానీ అమ్మడు ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి సరసన నటిస్తుంది.
గోపీచంద్ ‘పంతం’ టీజర్ వచ్చేసింది..
ఈ క్రమంలో పూజ తన గురించి నమ్మలేని కొన్ని నిజాలు బయటపెట్టింది .ఒక ప్రముఖ ఛానల్ కి అమ్మడు ఇంటర్వ్యూ ఇచ్చింది.ఆ ఇంటర్వ్యూ లో అమ్మడు మాట్లాడుతూ తనకు షాపింగ్ చేయడం అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది.అయితే షాపింగ్ అంటే దుస్తులో లేదా ఇంట్లో పనికి వచ్చేవి అనుకునేరు ..
టాప్ సినీ డైరెక్టర్స్ ఒకే చోట..ఎందుకంటే..?
అవి కావు..సినిమా షూటింగ్ లో భాగంగా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికితే చాలు ఫేమస్ షాప్స్ పేరు తెలుసుకొని మరి అక్కడకెళ్ళి కళ్ళజోడును కొంటాను .ఎంత ధర అయిన సరే వెనక ముందు ఆలోచించను అని ..తను షాపింగ్ చేయకపోతే ..కళ్ళజోడు కొనకపోతే ఆ రోజు నిద్ర పట్టదు అని అమ్మడు చెప్పుకొచ్చింది..అంతే కాకుండా తనకున్న అలవాటును తలచుకుంటే ఒక వ్యక్తీ కొన్నిటికి అలవాటైతే ఎందుకు బయటకు రారో..ఎందుకు దానికి అంతగా భానిస అవుతారో అర్ధమవుతుంది అని అమ్మడు హితోపదేశం చేసింది ..