ఏపీలో టీడీపీ ,వైసీపీ పోటాపోటిగా 2019 ఎన్నికల సమరానికి రెడి అవుతుండగా….ఆ సమరంలోకి మరోక పార్టీ రెడి అయ్యింది..అదేనండి గత 4 ఏళ్లు టీడీపీతో స్నేహం చేసి గత ఎన్నికల్లో సపోర్ట్ చేసిన టాలీవుడ్ హీరో జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో పోటీచేయలేదుగాని, టీడీపీ అధికారంలోకి రావడానికి విపరీతంగా ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీతో బంధం తెగిపోయాక వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించాడు. అయితే ఏపీలో జనసేనా పార్టీకి 175 స్థానాల్లో పోటీ చేయడానికి అస్సలు అభ్యర్థులు దొరుకుతారా అన్నదే ప్రశ్న..! ఆంధ్రప్రదేశ్ లో టీడిపి మరియు వైసీపీ బలమైన పార్టీలు. ఆఆ నియోజకవర్గాల్లో తమ బలం నిరుపించుకోవడానికి . జన,ధన బలం ఉన్న నాయకులు టీడీపీ మరియు వైసీపీలో ఉన్నారు. ఆ పార్టీల నేతలను తట్టుకొని గెలవడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. ఆ రెండు పార్టీలకు కాదని జనసేనా పార్టీ నాయకులకు అస్సలు ఓట్లు కూడ వేస్తారని ప్రజల్లో ఒకటే చర్చ జరుగుతుంది.
వైఎస్ జగన్‌పై.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!
ఇక అసలు విషయం ఏమీటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్నది కూడా ఇప్పటికి జనసేన కార్యకర్తలకు అర్థం కావడం లేదు.గతంలో పవన్ చెప్పినట్లుగా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తాడా లేక ఉద్ధానం బాధితుల కోసం పోరాడుతున్నందున శ్రీకాకుళం జిల్లా నుంచి బరిలో దిగుతాడా అన్నది వారికే తెలియదు.అయితే మొన్నటివరకు పవన్ అనంత జిల్లా నుంచి పోటీ చేయాలనుకున్నాడు కానీ, ఇప్పుడు ఆయన నిర్ణయం మారిందని, శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇంతకాలం పదవితో పనిలేదు, ప్రశ్నించడమే తనపని అంటూ పదేపదే చెప్పిన పవన్ ఇప్పుడు ప్రజాపోరాట యాత్రతో తన పంథా మార్చినట్లే కనిపిస్తుంది. తాను కూడా వైఎస్ జగన్ మాదిరి అధికారం ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన ప్రతి రాజకీయ నాయకుడికి..ప్రతి పెదవారికి కుల,మత బేధం లేకుండా అందరు అభిమానిస్తున్నది..వైఎస్ జగనే. ఖచ్చితంగా టీడీపీ,కాంగ్రెస్స్,జనసేనా మిగత అన్ని పార్టీలు కలసి పోటి చేసిన వైసీపీదే విజయం అంటున్నారు సీనియర్ రాజకీయ వేత్తలు
see this also…