ఇంట్లోవారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు బాగా రాశారని అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో రాజసింహను ప్రశంసించారు. ఇందులో బన్నీ గోన గన్నారెడ్డి అనే పాత్రలో నటించారు. సందీప్ కిషన్ నటించిన ‘ఒక అమ్మాయి తప్ప’ సినిమాకు రాజసింహ దర్శకత్వం వహించారు.

‘రుద్రమదేవి’ సినిమా మాటల రచయిత..ఆత్మహత్యాయత్నం