మీరు చదివింది నిజమే ..ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం ..
ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ క్రమంలో ఈ మూవీలో రంగమ్మ మంగమ్మ అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెల్సిందే .ఈ పాట మీద సూప్స్ కూడా వస్తున్నాయి.
అందులో భాగంగా ఒక చిన్న పాప రంగమ్మ మంగమ్మ అనే పాటకు స్టెప్పులు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ వీడియోను షేర్ చేస్తూ సమంతా ఈ చిట్టి రామలక్ష్మీకి ఫిదా అయి హర్ట్ సింబల్స్‌తో రిప్లై ఇస్తూ చిన్నారి వేసిన స్టెప్పులకు చచ్చిపోతున్న అంటూ ట్వీట్ చేసింది ..
#Ramalakshmi character oka make kadhu konni vandala @chidns or @everyones people's heart lo Nelchipotundi ane oka example video plz see videos sam…@Samanthaprabhu2 pic.twitter.com/D9Flcb4VqD
— Sridhar sree (@Sreedahar) April 18, 2018