గత నెల రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి .ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద వినూత్నంగా పోరాడి ఇండస్ట్రీ పెద్దలు దిగొచ్చి మరి స్పెషల్ మహిళ రక్షణ కమిటీ వేసేలా చేసింది శ్రీరెడ్డి .అయితే తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపింది .
ఆమె మాట్లాడుతూ ఈ రోజు శనివారం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాను .అది ఏమిటి అంటే నా పేరు శ్రీరెడ్డి లో ఉన్న రెడ్డి అనే పదాన్ని తీసేస్తున్నాను .ఇక నుండి నన్ను అందరూ శ్రీ అని పిలవండి ..చదవండి .రెడ్డి ఉన్న పేరును మోయడానికి చాలా బరువుగా ఉంటుంది ..
ఇక నుండి నా పేరు శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి ..మీరంతా అలాగే పిలవాలి అని ఆమె పేర్కొంది ..అయితే తను ఇలా డిసైడ్ అవ్వడానికి కూడా కారణం చెప్పింది అదేమిటి అంటే ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఉన్న ధియేటర్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేతుల నుండి బయటకు వచ్చేవరకు ఇలాగే పిలవాలి అని ఆమె చెప్పుకుంటూ వచ్చింది ..