శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు .తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయింది.అసలు నిర్మాత దగ్గర నుండి దర్శకుడు వరకు..క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు ..లైట్ బాయ్ దగ్గర నుండి డాన్స్ మాస్టర్ వరకు అందరి కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ఆడవారిపైనే..గెస్ట్
హౌజులకు వెళ్ళితే కానీ అవకాశాలు ఇవ్వని ఇండస్ట్రీను చూస్తున్నామని అమ్మడు అణుబాంబు పేల్చింది.
అక్కడితో ఆగకుండా కర్ర విరగకుండా..పాము చావకుండా అన్నట్లు ఇటివల ఫిదా మూవీతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల పేరును బయటపెట్టింది శ్రీరెడ్డి.తాజాగా ప్రస్తుతం వరస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో పేరు చెప్పకుండా క్లూ ఇస్తూ అసలు విషయాన్నీ బయటపెట్టింది అమ్మడు .దీని గురించి ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టింది .ఉన్నది ఉన్నట్లు మీకోసం “U act very well in the real life also..on screen also natural..U look natural..but that’s ur mask..U always says that u struggled in your life,but thatz the emotional hatyachar to the people..you always play super drama in front of the people..big heroes are better in front of u,who has their parents grand parents support..
all they are well mannered and well disciplined..learn from charan,mahesh babu,j ntr such a great co stars..they dnt have ego at all..and u have lot of attitude..U can’t respect small directors who r upcoming,such a bad attitude u got that u r succeed..U got a kid recently great congratulations ..but be careful in your life,bcz u used so many girls vag.nas..girls are still crying who fuck..d by u badly..but remember god always will be justice side..might be takes time to punish..but u wl suffer..definitely U should press by industry..elativi eeka la ralipovali industry nunchi అని హీరో చెప్పాకనే చెప్పింది ముద్దుగుమ్మ ..